Panchamukha Parameswarudu
8, సెప్టెంబర్ 2022, గురువారం
21, జులై 2019, ఆదివారం
23, నవంబర్ 2014, ఆదివారం
PANCHAMUKHA PARAMESWARUDU
పంచముఖ పరమేశ్వరుడు శ్లో !!వందే మహానంద మనంత లీలమ్ ,మహేశ్వరం సర్వ విభుం మహాంతం !
గౌరీప్రియ కార్తిక విఘ్నరాజ ,సముధ్భవమ్ శంకర మాదిదేవమ్ !!
సర్వేశ్వరుడగు శివుని అవతారములు లెక్కకు మించినవి .శ్రీ శివమహా పురాణము నందు" శత రుద్ర సంహిత " అవతారముల గూర్చి ప్రస్తా వించ బడినది . అందు బ్రహ్మ దేవుడు సృష్టి సల్పుటకు -శివుడు ' ' పంచ బ్రహ్మావతారముల 'నెత్తి ,ఆయనకు అనేక విధములుగా సహకరించెను .
1.సద్యొజాతావతారము
2.వామదేవావతరము
3. అఘోరారవతరము
4. తత్పురుషావతారము
5. ఈషానావతరము

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)