23, నవంబర్ 2014, ఆదివారం

PANCHAMUKHA PARAMESWARUDU

                     పంచముఖ  పరమేశ్వరుడు                                     శ్లో !!వందే మహానంద మనంత లీలమ్ ,మహేశ్వరం సర్వ విభుం మహాంతం !
 
       గౌరీప్రియ కార్తిక విఘ్నరాజ ,సముధ్భవమ్ శంకర మాదిదేవమ్ !!

  సర్వేశ్వరుడగు శివుని అవతారములు లెక్కకు మించినవి .శ్రీ శివమహా పురాణము నందు" శత రుద్ర సంహిత " అవతారముల గూర్చి ప్రస్తా వించ బడినది . అందు బ్రహ్మ దేవుడు  సృష్టి సల్పుటకు -శివుడు                                 '       ' పంచ బ్రహ్మావతారముల 'నెత్తి ,ఆయనకు  అనేక విధములుగా  సహకరించెను .
1.సద్యొజాతావతారము 
2.వామదేవావతరము 
3. అఘోరారవతరము 
4. తత్పురుషావతారము 
5. ఈషానావతరము 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి